Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PM modi-Sam Pitroda: శామ్ పిట్రోడా ప్రశంసలు.. మోదీ రిప్లయ్
By Eenadu2 min read at Eenadu
In brief
Sam Pitroda, the Indian Overseas Congress chief, praised Prime Minister Narendra Modi, highlighting their personal rapport despite political differences.
In response, Prime Minister Modi addressed Pitroda as 'Bhai' (brother) on X and shared Diwali and Gujarati New Year greetings.
The post subsequently went viral on the internet.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. పిట్రోడా (Sam Pitroda) వ్యాఖ్యలకు స్పందించిన ప్రధాని (PM modi).. కాంగ్రెస్ నేతను ‘భాయ్’ అని సంభోదిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అసలేం జరిగిందంటే..
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (Congress) చీఫ్ శామ్ పిట్రోడా ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ‘‘మోదీజీ నాకు మంచి మిత్రుడు. ఆయనంటే నాకెంతో గౌరవం. కష్టపడి పనిచేస్తారు. మంచి వక్త. గుజరాత్లో ఆయన ఇంటికి నేను ఎన్నోసార్లు వెళ్లాను. నాతో, నా భార్యతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. సిద్ధాంతాలు, రాజకీయాల పరంగా మావి భిన్నమైన అభిప్రాయాలు. చాలా విషయాల్లో నేను ఆయనను వ్యతిరేకించినప్పటికీ అది వేరే విషయం. కానీ, వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేం కలిసి డిన్నర్ చేయగలం. నవ్వుకుంటాం. అందులో ఎలాంటి సమస్యా లేదు’’ అని పిట్రోడా వ్యాఖ్యానించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)