Namasthe Telangana ·
పోచంపల్లి పీహెచ్‌సీలో మహిళా వైద్యురాలిపై వ్యక్తి దాడి
By NT News telugu||1 min read at Namasthe Telangana
Model summary
not written by Namasthe Telangana · not verifiedGenerated October 1, 2026
- A medical doctor and staff were attacked by a patient at a Primary Health Center in Bhudan Pochampally. Following the incident, medical staff staged a protest and suspended their duties, demanding better security and police action against the perpetrator.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Sign in to give feedbackభూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 01 : డ్యూటీలో ఉన్న డాక్టర్, సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసి డాక్టర్ మెడలో ఉన్న స్టెతస్కోప్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు పరారైన ఘటన గురువారం భూదాన్ పోచంపల్లిలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిబ్లక్‌పల్లి పల్లె దావఖాన డాక్టర్ శ్వేత గురువారం విధులు నిర్వహిస్తున్నారు. పోచంపల్లి గ్రామానికి చెందిన దుద్యాల వెంకట తిరుపతి కాలికి గాయం కావడంతో చికిత్స చేయించుకునేందుకు హాస్పిటల్ కు వచ్చాడు. డాక్టర్ శ్వేత వద్దకు తిరుపతి వచ్చి కాలును చూపించడంతో కాలుకు పట్టి వేసి మందులు రాసిచ్చారు. కొద్దిసేపు తర్వాత తిరుపతి అనుచితంగా ప్రవర్తించి అకారణంగా డాక్టర్ పై దాడి…
మహిళా వైద్యాధికారిణిపై దాడికి పాల్పడాటాన్ని నిరసిస్తూ వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పీహెచ్‌సీ వద్ద పోలీసులు రక్షణ కల్పించాలని, నిందితుడిపై చర్యలు తీసుకునేంత వరకు విధులు బహిష్కరిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ పై ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడి మానసిక పరిస్థితి బాగాలేదని సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)Related Stories
Deccan Herald ·
Explained | Protests over rape claim, varsity's denial & FIR: What transpired at Lovely Professional University
V6 Velugu ·
డీజీపీ సీవీ ఆనంద్ ను కలిసిన తాళ్లరాంపూర్ వీడీసీ బాధితులు ...
V6 Velugu ·
ఫిల్మ్ చాంబర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. ఫెడరేషన్ సమావేశంలోకి దూసుకెళ్లిన సుమలత.. వాగ్వాదం!
Eenadu ·
Konaseema: కోనసీమ రైల్వే లైన్ అనుసంధానంలో కీలక ముందడుగు
The Hindu ·
Delhi court orders framing of money laundering charges against Yasin Malik, six others
How this was analysed
Read by a model across 1 source.
Confidence: High
Blind ReadEvery figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.
Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →
How we measure coverage