Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పొదుపు నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు: వాకాటి కరుణ
By Eenadu||1 min read at Eenadu
In brief
The article reports on the inauguration of the Saras Mela-2026 Ākhila Bhārata Ḍwākrā Bāzār in Vizianagaram, where SERP CEO Vakaati Karuna highlighted the economic progress of Ḍwākrā women.
The event featured stalls from women's self-help groups across India and included cultural performances.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయనగరం రూరల్: అఖిల భారత డ్వాక్రా బజార్ (సరస్ మేళా-2026) విజయనగరంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని మాన్సాస్ గ్రౌండ్లో ఈ ప్రదర్శనను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్‌తో కలిసి సెర్ప్ సీఈవో వాకాటి కరుణ ప్రారంభించారు. ఈ మేళాలో ఏర్పాటైన 254 స్టాల్స్‌లోని వస్తువులను అధికారులు ఆసక్తిగా తిలకించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన హస్తకళలు, కళాత్మక వస్తువులు, వివిధ పరికరాలు, తినుబండారాలు, దుస్తులు, వస్త్రాలు ఆకట్టుకున్నాయి. ఏపీ నుంచే కాకుండా, కేరళ, అస్సాం…
ఈ సందర్భంగా సెర్ప్ సీఈవో వాకాటి కరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసే స్థితి నుంచి, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారని అన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది మహిళలు స్వయం సహాయక సంఘాలుగా బలీయమైన శక్తిగా రూపొందారని, ఇది గర్వకారణమని పేర్కొన్నారు. అందువల్లే వారికి బ్యాంకులు సులువుగా రుణాలను అందిస్తున్నాయన్నారు. పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఏటా ఇక్కడ సరస్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. మహిళలు తమలోని సృజనాత్మకతను, నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇలాంటి సరస్లు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)