Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పొలం దారి ఆక్రమించిన బల్మూరి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
An 80-year-old farmer from Manala village in Jagtial district filed a complaint alleging that his nephew, MLA Balamuri Venkat, and his brother Rahul, have illegally occupied a shared 15-foot path to his agricultural land.
The complainant further alleged that the police and local panchayat are ignoring his complaints and that he has been threatened with violence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జగిత్యాల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘ఉమ్మడి తొవ్వను ఆక్రమించారు. ఇదేంటని అడిగితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆయన సోదరుడు చంపుతామని . సీసీ కెమెరాల కనెక్షన్లు కోసివేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మా పరిధిలోని అంశం కాదంటూ తప్పుకొంటున్నారు. మీరే న్యాయం చేయాలి’ అంటూ జగిత్యాల కలెక్టర్, ఎస్పీకి ఎనభై ఏండ్ల వృద్ధుడు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
బాధితుడు బల్మూరి విద్యాసాగర్‌రావు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన బల్మూరి విద్యాసాగర్‌రావుకు సర్వేనంబర్ 236/ఆలో వ్యవసాయ భూమి ఉన్నది. ఈ భూమిలోకి వెళ్లే విషయంలో తన సోదరుడి కొడుకైన బల్మూరి మదన్మోహన్రావుతో 1993లోనే విద్యాసాగర్‌రావు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు 1999లో పరస్పర అంగీకారంతో ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఇరువురి మధ్య 15 అడుగుల దారిని ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ తోవ నుంచి వ్యవసాయ క్షేత్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. 33 ఏండ్లుగా ఇది జరుగుతున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)