Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పోలీస్ నియామకాలకు సాంకేతికతే రక్ష
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that the Telangana State Level Police Recruitment Board is implementing advanced technology to prevent irregularities in the upcoming recruitment of over 7,000 police jobs.
The board is introducing an Offline Verification Seeking Entity (OVSE) system using facial recognition and Aadhaar database matching for authentication.
Additionally, digital height measuring devices and RFID wristbands are being used during physical tests to ensure transparency and prevent impersonation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అత్యాధునిక పరిజ్ఞానంతో
ఈనాడు, హైదరాబాద్: త్వరలో చేపట్టబోయే 7 వేలకు పైగా పోలీస్ ఉద్యోగ నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దరఖాస్తు మొదలు ఎంపికైన అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసేవరకు ప్రతి దశలోనూ సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వీలైనంతమేర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎంపిక ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో పెనుదుమారం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, కొన్ని రాష్ట్రాల పరీక్షల్లో అక్రమాల నేపథ్యంలో పోలీస్ నియామక మండలి ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)