Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పోలీస్ శాఖలోఏసీబీ కలకలం
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The article reports on multiple anti-corruption bureau (ACB) arrests of police officers in Hyderabad and surrounding areas, including an inspector and a sub-inspector, for allegedly demanding bribes to close cases, grant bail, and avoid arrests.
According to ACB officials, the arrested individuals include constables, head constables, sub-inspectors, and an inspector, highlighting systemic corruption within the local police force.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు శాఖలోని కొందరు అధికారులు విధులనే ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. కేసుల దర్యాప్తు, చార్జీ షీట్ల దాఖలు, బెయిల్, కేసుల పరిషారం వంటి అంశాలను అడ్డుపెట్టుకుని లంచాలు వసూలు చేస్తున్నారు. క్రమంలో 24 గంటల్లో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ముగ్గురు పోలీసులు ఏసీబీ చేతిలో అరెస్టు కావడం రేపుతోంది. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న వారిలో కేవలం కింది స్థాయి సిబ్బందే కాకుండా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా ఉండటం గమనార్హం. కేసుల నుంచి బయటపడేయడం, స్టేషన్ బెయిల్ ఇప్పించడం, కేసు నమోదు చేయకుండా చూడటం, దర్యాప్తులో…
మీర్చౌర్ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే బంజారాహిల్స్ పిఎస్‌కు చెందిన ఎస్ఐ విజయ్ను ఏసీవీ అధికారులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. చీటింగ్ కేసులో నిందితుడికి సహాయం చేస్తానంటూ లంచం డిమాండ్ చేసిన ఘటనలో బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్ కొత్తూర్‌ను అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఓ చీటింగ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా చూస్తానంటూ బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్ బేరసారాలకు దిగి, రూ.10లక్షల లంచం ఇస్తే అరెస్ట్ చేయకపోవడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని కేసులు నమోదు కాకుండా చూస్తానంటూ సంస్థ ప్రతినిధులను డిమాండ్ చేశాడు. ఈ కేసులో ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు ఎస్ఐ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)