Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి: ఎస్పీ వినీత్
By Eenadu1 min read at Eenadu
In brief
Narayanpet District SP Vineeth inaugurated a cycle rally in the district headquarters to mark Police Commemoration Week, stating that the sacrifices of police martyrs are unforgettable.
He mentioned that various events, including blood donation camps and essay competitions, were organized across the district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నారాయణపేట పట్టణం: ప్రజలను, దేశాన్ని రక్షించేందుకు విధినిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసు త్యాగాలు మరువలేనివని నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక అంబేడ్కర్ కూడలి నుంచి పరేడ్ మైదానం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపట్టామని.. రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాదిలో 154 మంది పోలీసులు విధినిర్వహణలో తమ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)