Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పోలీసుల సేవలు వెలకట్టలేనివి: సీఎం డీకే శివకుమార్
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
Chief Minister D.K. Shivakumar honored police personnel on Police Commemoration Day in Bengaluru, emphasizing their crucial role in maintaining law and order.
He highlighted their sacrifices and acknowledged the families of martyrs during the event, attended by state Home Minister Priyanka Kharge and DGP M.A.
Saleem.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు (చిత్రదుర్గం): రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం అని సీఎం డీకే శివకుమార్ అన్నారు. బుధవారం పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా బెంగళూరులోని సాయుధ పోలీసు దళం కేంద్ర కార్యాలయం ఆవరణలో అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. పోలీసులు రాత్రింబవళ్లు ప్రజలకు రక్షణ కల్పిస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నారని, వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబసభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే, డీజీపీ ఎంఏ సలీం తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)