Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పోలీసులతో పెనుగలాటలో కింద పడిన మాజీ మంత్రి విడదల రజినీ
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Former minister Vidudala Rajini was placed under house arrest in Chilakaluripet, Palnadu district, leading to an altercation with police.
She fell when a Sub-Inspector blocked her as she tried to leave, and she subsequently criticized the police's actions on camera.
The video of the incident has gone viral on social media.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద నెలకొంది. ఆమె బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చిపట్టిందా?మా ఇంట్లో మమ్మల్నే చంపేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల తీరుపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
విడదల రజిని హౌస్ అరెస్ట్‌లో ఉన్నందున బయటకు వెళ్లకూడదని పోలీసులు సూచించారు. అలాగే, ఇంటి లోపలికి ఎవరినీ అనుమతించవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు. అయితే, పోలీసుల సూచనలను పట్టించుకోకుండా ఆమె బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా విధుల్లో ఉన్న ఎస్ఐ అడ్డుకోవడంతో ఆమె కిందపడిపోయారు
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)