Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటలు లెక్క: సుప్రీంకోర్టు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Supreme Court of India issued a landmark ruling in the Sujit Das vs Union of India case, clarifying that the 24-hour limit to produce an arrested person before a magistrate must be calculated from the moment they are actually detained, not from the time the police officially record the arrest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: ఏదైనా కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం 24 గంటల లోపు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. ఈ 24 గంటల కాలవ్యవధి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కాకుండా పోలీసులు అధికారికంగా అరెస్ట్ చూపించినప్పటి నుంచే స్టార్ట్ అవుతోంది. ఈ నిబంధనంపై లేటేస్ట్‌గా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోలీసులు అధికారిక అరెస్ట్ చూపించినప్పటి నుంచి కాకుండా దర్యాప్తు సంస్థలు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల కాల పరిమితి నిబంధన మొదలవుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆర్టికల్ 22(2)లోని అరెస్ట్, నిర్బంధం అనే పదాలు వేర్వేరు కాదని.. ఈ రెండూ ఒకే అర్థాన్ని ఇస్తాయని కోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం అధికారిక అరెస్ట్‌తో సంబంధం లేకుండా విడిగా నిర్బంధాన్ని గుర్తించదని పేర్కొంది. 24 గంటల టైమ్ పీరియడ్ లెక్కింపులో కేవలం మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళడానికి పట్టే ప్రయాణ సమయాన్ని మాత్రమే మినహాయించాలని స్పష్టం చేసింది. ఎన్డీపీఎస్ చట్టం కింద తనిఖీల సమయంలో చేసే తాత్కాలిక నిర్బంధం, అరెస్ట్ కిందకు రాదంటూ గతంలో ఒరిస్సా, మద్రాస్, కేరళ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు సరికాదని పేర్కొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)