Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Police searche | అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లలో పోలీసుల తనిఖీలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On Thursday night, police in Mancherial town conducted surprise searches at the houses of known rowdies to maintain law and order, as stated by DCP A.
Bhaskar.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 29 : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని తిలక్‌నగర్‌లో పోలీసులు గురువారం అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్, ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్ల ప్రస్తుత పరిస్థితి, కార్యకలాపాలు, ప్రవర్తనను పరిశీలించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ఎ.భాస్కర్ మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గొడవలు, బెదిరింపులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం…
రౌడీషీటర్లు తమ ప్రవర్తనను మార్చుకొని, భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవిస్తే నిబంధనల ప్రకారం రౌడీషీట్ల తొలగింపును పరిశీలిస్తామని తెలిపారు. అదే సమయంలో తిరిగి నేరాలకు పాల్పడినా, అసాంఘిక శక్తులతో సంబంధాలు కొనసాగించినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాల్లో నిబంధనల ప్రకారం రౌడీషీట్లు తెరిచే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రౌడీషీటర్ల కదలికలు, ప్రవర్తనపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని డీసీపీ వెల్లడించారు. ప్రజల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)