Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
పోలింగ్ వేళ ఆటంకాలు, అడ్డగింతలు
By Prajasakti2 min read at Prajasakti
In brief
Voters in several districts of Andhra Pradesh, including Alluri Sitharama Raju, Anakapalli, Prakasam, Kadapa, and Polavaram, faced various disruptions during polling, including being turned away from booths, vote buying, and intimidation by agents.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రజాశక్తి - యంత్రాంగం : ఆటంకాలు, అడ్డగింతలు మధ్య కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ గాంధ గ్రామంలోని సుమారు 30 మందికి ఓటరు స్లిప్పులను ప్రభుత్వ సిబ్బంది ఇచ్చినా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వారిని అధికారులు అనుమతించలేదు. తుది ఓటర్ల జాబితాలో పేర్లు లేవంటూ వారిని వెనక్కి పంపించేశారు. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థి ఎస్బి.పోతురాజు, కితలంగి ఎంపిటిసి అభ్యర్థి మహేశ్వరరావు కోరారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండల కేంద్రంలో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. స్థానిక హైస్కూల్లో ఉన్న పోలింగ్…
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామంలో పడమర ఎస్సి కాలనీ వాసులకు టిడిపి నాయకులు ఓటు కోసం నగదు ఇచ్చారు. అయితే, పడమర ఎస్సి కాలనీవాసులందరూ మధ్యాహ్నం నుంచి వచ్చి టిడిపికి వేయాలని సూచించారు. ఎస్సి కాలనీవాసులు ఓటు వేయడానికి పోలింగ్ బూత్ వద్దకు రాగా బయట పోలింగ్ బూత్‌లో ఉన్న టిడిపి ఏజెంట్లు ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటును చూపించి వేయాలని గట్టిగా సూచించారు. దీంతో, 80 మంది వరకు చూపించి ఓటు వేశారు. అంతలో ఎన్నికల అధికారులు వచ్చి చూపించి వేయడానికి కుదరదని చెప్పడంతో, ఓటింగ్ కాసేపు ఆగి.. మరలా ప్రారంభమై తర్వాత సజావుగా సాగింది.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)