Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article explains the importance of polio vaccination, detailing the difference between IPV and OPV vaccines, the national immunization schedule in India, and the necessity of completing the full course for effective protection.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Polio Drops | ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో ప్రపంచ పోలియో దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పోలియో వ్యాధి నిర్మూలనలో టీకాల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది ఇతివృత్తం ఒక రోజు.. ఒకే లక్ష్యం.. పోలియో నిర్మూలన. పోలియో వైరస్ సోకడం వల్ల పిల్లల్లో శాశ్వత పక్షవాతం ఏర్పడటంతోపాటు, తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స లేదు. టీకాలు వేయించుకోవడం ద్వారానే పిల్లలను పోలియో నుంచి రక్షించుకోవచ్చు. భారత్లో 2011 నుంచి సహజ పోలియో వైరస్ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ ఇంకా వ్యాప్తిలో…
పోలియో నివారణకు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ఐపీవీ, నోటిద్వారా చుక్కల రూపంలో ఇచ్చే ఓపీవీ టీకాలు ఉపయోగిస్తారు. ఐపీవీ శరీరంలో ప్రతిరక్షకాలను అభివృద్ధి చేసి, పోలియో వల్ల వచ్చే పక్షవాతం నుంచి రక్షణ కల్పిస్తుంది. ఓపీవీ పేగుల్లో రోగనిరోధక శక్తిని పెంచి, వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెండు టీకాలు వేర్వేరు విధాలుగా రక్షణ కల్పిస్తాయి. అందువల్ల ఒక టీకా వేయించుకున్నంత మాత్రాన మరొకటి అవసరం లేదని భావించకూడదు. జాతీయ టీకాల కార్యక్రమం ప్రకారం పిల్లలకు రెండింటినీ వేయించాలి. పల్స్ పోలియో కార్యక్రమాల సమయంలో కూడా అర్హులైన పిల్లలకు అదనపు ఓపీవీ చుక్కలు వేయించాలి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)