Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Ponguleti: రైతుల సమక్షంలోనే భూముల రీ సర్వే
By Eenadu3 min read at Eenadu
In brief
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆరు దశల్లో భూముల సమగ్ర రీ సర్వేను చేపట్టనుందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పకడ్బందీగా ఈ సర్వేను నిర్వహించాలని, రైతుల సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
భవిష్యత్తులో భూ వివాదాలకు ఆస్కారం లేకుండా శాస్త్రీయంగా, పారదర్శకంగా భూ రికార్డులను రూపొందించడమే ఈ రీ సర్వే ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆరు దశల్లో ప్రక్రియ మార్గదర్శకాలు పటిష్ఠంగా అమలు చేయాలి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రతి రైతుకు తన భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల సమగ్ర రీ సర్వే చేపడుతోందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి మార్గదర్శకాలతో వందేళ్ల తర్వాత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సర్వేను కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని, రైతుల సమక్షంలోనే భూముల రీ సర్వే చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)