Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Ponnam Prabhakar: కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా: మంత్రి పొన్నం
By Eenadu1 min read at Eenadu
In brief
Telangana Minister Ponnam Prabhakar announced a ₹10 lakh ex-gratia payment and a job for the family of Prabha, a female RTC bus conductor who died after being pushed off a bus.
He also announced an Indira Awas house for her mother and stated that the RTC voluntarily observed a bandh at the Manuguru depot.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: మహిళా కండక్టర్ ప్రవళిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ప్రయాణికురాలు బస్సు నుంచి కిందకు నెట్టేయడంతో ప్రవళిక తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఉస్మానియా మార్చురీలో ఆమె మృతదేహం వద్ద మంత్రి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రవళిక తల్లికి ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. మణుగూరు డిపోలో ఆర్టీసీనే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తోందన్నారు. అక్కడ మినహా మిగతా చోట్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)