Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Pony Verma : అడ్వాన్స్‌లు ఇచ్చాక కూడా తొలగించారు.. ప్రకాశ్‌రాజ్ కెరీర్‌పై పోనీ వర్మ షాకింగ్ కామెంట్స్!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Pony Verma stated in an interview that her husband, actor Prakash Raj, has faced a decline in his film career due to his outspoken political and social views.
She claimed that some filmmakers removed him from projects even after giving advances, and that he has lost advertisement opportunities.
Despite these setbacks, she noted that Prakash Raj remains steadfast in his principles.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వెండితెరపై విలక్షణ నటనతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ప్రకాశ్‌రాజ్. విలన్‌గా భయపెట్టినా, తండ్రిగా భావోద్వేగాలు పండించినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కథకు బలాన్నిచ్చినా ఆయనకు ఆయనే సాటి. అలాంటి నటుడు ఇప్పుడు సినిమాల్లో కాస్త తక్కువగా కనిపిస్తుండటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీనికి కారణం ఆయన నటనకు దూరం కావడమా? లేక రాజకీయ, సామాజిక అంశాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలా? లేటెస్ట్ గా ఆయన భార్య, కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారింది.
ప్రకాశ్‌రాజ్ రాజకీయాలపై బహిరంగంగా మాట్లాడటం మొదట్లో తనను ఆందోళనకు గురిచేసేదని పోనీ వర్మ వెల్లడించారు. ముఖ్యంగా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఘటన తర్వాత ఆయన ఆలోచనా విధానంలో కీలక మార్పు వచ్చిందని చెప్పారు. 'ఇలా భయపడుతూ ఎన్నాళ్లు బతకాలి?' అనే ప్రశ్నతోనే సామాజిక, రాజకీయ అంశాలపై మరింత బలంగా తన గళాన్ని వినిపించడం ప్రారంభించారని వివరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)