Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
పోప్‌ను ఎన్నుకున్నట్లే జీయర్ను ఎంపిక చేయాలి.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు - Visalaandhra
By Shanthi3 min read at Visalaandhra
In brief
The Madras High Court issued orders regarding the selection process for the next Jeeyar of the Srirangam Sri Ranganathaswamy temple, stating that the selection should follow a process similar to the election of the Pope.
The court mandated that the temple trustees (Sthalattars) invite eligible individuals, complete the selection within six months, and warned of intervention if they fail to comply.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శ్రీరంగంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి ఆలయానికి చెందిన శ్రీరంగనారాయణ జీయర్ మఠం పీఠాధిపతి (జీయర్) ఎంపిక ప్రక్రియపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.పోప్‌ను ఎన్నుకునే తరహాలోనే తదుపరి జీయర్ను ఎంపిక చేయాలని సూచించింది. ఈ ఎంపిక బాధ్యత ఆలయ నిర్వాహకులైన స్థలత్తార్లదేనని స్పష్టం చేసింది.జీయర్ లేని సమయంలో స్థలత్తార్లు, భట్టార్లకు అధికారాలు అప్పగిస్తామని, జీయర్‌కు దక్కే గౌరవ మర్యాదలు కూడా వారికే లభిస్తాయని పేర్కొంది.ఈ మేరకు తిరుచ్చికి చెందిన ఎస్. వీరరాఘవన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరు నెలల్లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలిజస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ పి. మురుగన్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ ఆధ్యాత్మిక పీఠాన్ని అధిరోహించేందుకు అర్హత, అనుకూలత ఉన్న వ్యక్తులను ఆహ్వానించాలని స్థలత్తార్లను ఆదేశించింది.జీయర్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు గరిష్టంగా ఆరు నెలల గడువు విధిస్తున్నట్లు న్యాయమూర్తులు స్పష్టం చేశారు.ఈ బాధ్యతను స్థలత్తార్లు సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైతే, పారేన్స్ ప్యాట్రియా అధికార పరిధిని ఉపయోగించి జోక్యం చేసుకోవడానికి కోర్టు వెనుకాడబోదని హెచ్చరించారు.కాగా ఃపారేన్స్ ప్యాట్రియాః అనేది ఒక చట్టపరమైన అధికారం. తమను తాము సంరక్షించుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తులు…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)