Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Pope Leo XIV: అమెరికా ఎన్నికల్లో ఓటేసి.. చరిత్ర సృష్టించిన పోప్
By Eenadu1 min read at Eenadu
In brief
Pope Leo XIV cast his vote in the US midterm elections, becoming the first pope to vote in a US election, according to the Vatican Media Office.
The Vatican stated that the Pope, born Robert Prevost in Chicago, has consistently participated in the democratic process as an American citizen whenever possible.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US Elections) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పోప్ లియో-14 తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేసిన తొలి పోప్గానూ ఆయన చరిత్ర సృష్టించారు. మెయిల్-ఇన్ బ్యాలెట్ (ఇంటి నుంచే బ్యాలెట్ నింపి పంపించే పద్ధతి) ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వాటికన్ మీడియా కార్యాలయం ధ్రువీకరించింది. అమెరికాలోని షికాగోలో జన్మించిన రాబర్ట్ ప్రివోస్ట్.. గతేడాది మేలో పోప్గా నియమితులైన విషయం తెలిసిందే.
అమెరికాలో నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనుండగా.. పలు రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్ మొదలైంది. ఇందులో భాగంగా ఇల్లినోయీ రాష్ట్రంలోనూ ముందస్తు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే షికాగోలో పోప్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అవకాశం లభించినప్పుడల్లా అమెరికా పౌరుడిగా ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారని, గతంలో పెరూలో ఉన్నప్పుడూ ఓటు వేశారని వాటికన్ మీడియా విభాగం పేర్కొంది. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో పాల్గొనడం పౌరుల హక్కు, బాధ్యత అని పోప్ విశ్వసిస్తారని తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)