Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Pornographic videos on Billboards: బిల్‌బోర్డ్స్ హ్యాక్.. నీలి చిత్రాల ప్రదర్శన..
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that hackers in Egypt, Malaysia, Brazil, China, and Iraq hijacked digital billboards to display pornographic content.
The hacker group Leakers$ claimed they targeted the billboards to mock advertising companies' security, stating the act was not for money or extortion.
The Egypt government confirmed a cyberattack on the billboard company's website and stated that an investigation is underway.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్‌డెస్క్: బహిరంగ ప్రదేశాల్లో ప్రకటనలను ప్రదర్శించే బిల్‌బోర్డ్‌లపై ఒక్కసారిగా నీలి చిత్రాలు దర్శనమిచ్చాయి..! దాంతో నడిరోడ్డుపై వెళ్లున్న ప్రజలంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యాడ్ ఏజెన్సీ సంస్థలు కంగుతిన్నాయి. ఐదు దేశాల్లో ఈ పరిస్థితి కనిపించడం మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? (Pornographic videos on Billboards)
ఈజిప్ట్, మలేషియా, బ్రెజిల్, చైనా, ఇరాక్ దేశాల్లోని బిల్‌బోర్డ్‌లను (Billboards) గతవారం హ్యాకర్లు హైజాక్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో స్క్రీన్లపై ప్రకటనల స్థానంలో అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈజిప్ట్ రాజధాని కైరోలో అత్యంత రద్దీగా ఉండే రహదారిపై ఉన్న బిల్‌బోర్డ్‌పై కనిపించిన దృశ్యాలు వాహనదారులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. కొందరు ఆ దృశ్యాలను రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో హ్యాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బిల్బోర్డ్కు సంబంధించిన కంపెనీ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగిందని, అనధికారిక ఫుటేజీ ఒకే సమయంలో పలు దేశాల్లో ప్రసారమైందని ఈజిప్ట్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)