Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
పోటెత్తిన గిరిజనం
By Prajasakti2 min read at Prajasakti
In brief
In Alluri Sitharama Raju district, tribal communities in the Ananthagiri mandal walked up to 30 kilometers or traveled by boat to reach polling stations for the MPTC and ZPTC elections due to the lack of roads.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
కొండ కోనల్లో నడుస్తూ.. పడవలపై వస్తూ..
ప్రజాశక్తి - విశాఖపట్నం : అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని పలు గ్రామాల గిరిజనులు ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు కొండ కోనలు దాటి వచ్చారు. నేటికీ వారి ప్రాంతాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతూ అడవుల మీదుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గుమ్మ పంచాయతీ పరిధి కొండ శిఖర గ్రామాలైన కర్రిగూడ, కడరేవు, కల్యాణ భూమి, మర్రిబంద గ్రామాలకు చెందిన వారు ఎత్తైన కొండలపై సుమారు రానుపోను 30 కిలోమీటర్లు నడక సాగించి గుమ్మ పంచాయతీలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కొట్టంగూడ, తట్టబూడె, సింధుగులపాడు, సొలుబుంగు గ్రామాలకు చెందిన గిరిజనులు రైవాడ జలాశయంపై నాటు పడవల్లో ప్రయాణించి…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)