Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
power skills: మీలో ఉన్నాయా ‘పవర్ స్కిల్స్’
By Eenadu||4 min read at Eenadu
In brief
The article discusses the rise of Artificial Intelligence (AI) and its impact on the job market, highlighting the need for 'power skills' such as critical thinking, cultural intelligence, empathy, and leadership.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) రాకతో జాబ్ మార్కెట్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కోడింగ్, డేటా ఎంట్రీ, కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్స్ లాంటి హార్డ్ స్కిల్స్‌ని ఈ సాంకేతికత అత్యంత వేగంగా మార్చేస్తోంది. దీంతో విద్యార్థులూ, పట్టభద్రులూ ‘భవిష్యత్తులో ఉద్యోగం సాధించగలమా? వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోగలమా?’ అనుకుంటూ ఆందోళనకు గురవుతున్నారు.
ఇప్పటివరకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని హార్డ్ స్కిల్స్ అనీ, మానవ సంబంధిత నైపుణ్యాలను సాఫ్ట్ స్కిల్స్ అనీ పిలిచేవాళ్లం. ఇప్పుడు ఏఐ రాకతో సాఫ్ట్ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. వాటినే ‘పవర్ స్కిల్స్’ అని పిలుస్తున్నారు. అయితే, కొత్త కొత్త టూల్స్‌తో ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా, పవర్ స్కిల్స్‌ను ఏమాత్రం భర్తీ చేయలేదని నిపుణులు చెబుతున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)