Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
PP Bribe | పెద్దపల్లిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
పెద్దపల్లి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణను సులభతరం చేయడానికి, పెండింగ్‌లో ఉన్న ధర్మారం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ కేసును అజ్కోటల్లో ముగించడానికి ఆయన రూ.1.50 లక్షలు తీసుకున్నారు.
ఏసీబీ అధికారులు మధ్యవర్తి రెడ్డిరాజుల రాజయ్యను కూడా పట్టుకుని కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
పెద్దపల్లి : నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణను సులభతరం చేయడానికి లంచం తీసుకున్న పెద్దపల్లి ( Peddapalli) కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం పట్టుకున్నారు. పీపీకి సహకరించిన ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యను సైతం పట్టుకుని కేసు నమోదు చేశారు.
క్రైం కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు కేసు సులభతరం చేయడానికి, న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉన్న ధర్మారం పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ నంబర్లో కేసును అజ్కోటల్లో ముగించడానికి చర్యలు తీసుకోవాలని పీపీని మధ్యవర్తి ద్వారా కలిశారు. అయితే ముందుగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసి అనంతరం రూ.1.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)