Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రభాత్‌నగర్ కాలనీ పార్కును కాపాడుకుంటాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
L.B. Nagar MLA Devireddy Sudheer Reddy stated that they will protect Prabhat Nagar Colony Park from being divided by a gate for the new TIMS Hospital. He claimed that the previous government, led by KCR, had issued orders to allocate land for the hospital, but the Congress government later shelved those orders.
He also criticized the TIMS hospital authorities for their plan to split the park and promised to take action to keep it accessible to walkers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఎల్బీనగర్, నవంబర్ : ప్రభాత్‌నగర్ కాలనీ పార్కును కాపాడుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా చైతన్యపురి డివిజన్ ప్రభాత్‌నగర్ పార్కును ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సందర్శించి వాకర్స్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వందలాది మంది కాలనీవాసులకు వాకింగ్ కోసం ఉపయోగపడుతున్న ప్రభాత్‌నగర్ పార్కు మద్యలో టిమ్స్ దవాఖాన గేటు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను విరమించుకునేలా సంబందిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
టిమ్స్ దవాఖాన శంకుస్థాపన సమయంలో నాడు కేసీఆర్‌ను కలిసి టిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో పోలీస్‌స్టేషన్, చిల్డ్రన్ పార్కు, వాటర్ ట్యాంక్, సబ్‌స్టేషన్ తదితరాల కోసం స్థలం కేటాయించాలని కోరగా వారు వెంటనే స్పందించి జీవో ఇచ్చారని, అయితే ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ జీవోలను . టిమ్స్ హాస్పిటల్ వారు పార్కును రెండుగా చేసేలా మద్యలో గేటును ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటామని, పార్కును వాకర్స్‌కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)