Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Prabhas Fauzi Movie: ప్రభాస్ లుక్‌పై భారీ క్యూరియాసిటీ.. 'ఫౌజీ' నుంచి డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్ 25!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
On Prabhas's birthday on October 23, 2026, the team of the upcoming film 'Fauji' released a special video teaser to build hype, captioned 'Declassifying File Num: 25'.
The video aims to reveal more about Prabhas's character in the film, which is directed by Hanu Raghavapudi and produced by Mythri Movie Makers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ( అక్టోబర్ 23, 2026 ) వేళ అభిమానులకు మీద సర్ప్రైజ్లు అందుతున్నాయి. వరుసగా కొత్త సినిమాల అప్డేట్స్తో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా రాబోతున్న 'కల్కి 2' నుంచి ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
ఇదే క్రమంలో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' చిత్రబృందం అదిరిపోయే ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభాస్ పాత్రకు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నట్లు వెల్లడించి ఆసక్తిని పెంచింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)