Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Prabhu Deva: తిరుమల శ్రీవారి సేవలో ప్రభుదేవా.. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Prabhu Deva visited the Tirumala temple with his family to offer prayers to Lord Venkateswara.
Following the darshan, temple officials honored him, and he was mobbed by fans outside the temple premises.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వెండితెరపై తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ఆయన.. శ్రీవాణి దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రభుదేవా కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ప్రభుదేవాను చూసేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపించారు. తమ అభిమాన నటుడిని చూసిన అభిమానులు ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు సందడి నెలకొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)