Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రభుత్వ అసమర్థతతోనే ఆత్మహత్యలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS Working President KT Rama Rao alleged that over 1,000 farmers have died by suicide due to the incompetence of the Congress government.
He announced financial aid of Rs. 2 lakhs to four affected families in Adilabad district and promised further support.
He promised that farmers' troubles would end if KCR returns as Chief Minister.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఆదిలాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో రాష్ట్రంలో 1,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, ఇవీ సర్కార్ చేసిన హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో ఇటీవల ఆత్మహత్యలు చేసుకొన్న నలుగురు రైతు కుటుంబాలను ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ తరఫున నాలుగు కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. కాంగ్రెస్ వచ్చాక , అప్పులు పెరిగి స్థితిలో తలమడుగులో రైతులు కాడే లస్మన్న, గుర్రాల ప్రతాప్‌రెడ్డి, పసులు ఆశన్న, బద్ధం రాజేశ్వర్‌రెడ్డి చనిపోయాడని తెలిపారు.…
‘ఏడాదిపాటు ధైర్యంగా ఉండండి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. ఆయనొస్తే రైతులు, గరీబోళ్లకు మేలు జరుగుతుంది. ఏ ఒక్కరూ మనోనిబ్బరం కోల్పోవద్దు. మీకు అండగా మేము ఉంటాం’ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆత్మహత్యలే తగ్గాయని, ఈ మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తలమడుగులో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతుబీమా ఇవ్వడమే లేదని విమర్శించారు. ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉందామని, వారికి ధైర్యం చెప్పాలని కేసీఆర్ తనకు, ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌కు సూచించారని చెప్పారు. మరో రైతు చనిపోకుండా ధైర్యం ఇవ్వాలని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)