Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి: మాజీ ఎమ్మెల్యే
By Eenadu1 min read at Eenadu
In brief
Former MLA Beeram Harshavardhan Reddy alleged that crops in the region are drying up due to government neglect.
He led a padayatra from Chellepadu to Chinnambavi in Wanaparthy district on Tuesday, demanding that the Krishna river water be conserved, uninterrupted electricity be provided, and Chinnambavi be declared a drought-hit area.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చిన్నంబావి: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తి జిల్లాలోని చెల్లెపాడు నుంచి చిన్నంబావి వరకు ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నదికి ఎగువ నుంచి వరద వచ్చినప్పటికీ నీటిని ఒడిసి పట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించాలన్నారు. చిన్నంబావిని కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)



