Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ప్రభుత్వ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు.. ఇంటర్ పాసై 40 ఏళ్లలోపు ఉంటే చాలు..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that Broadcast Engineering Consultants India Limited (BECIL) has released a notification to fill 23 Data Entry Operator (DEO) posts on a contractual basis.
Eligible candidates must be between 18 and 40 years old, have passed 12th grade, and possess basic computer and typing skills. The online application process starts on November 2, with an application fee of Rs.
295 for general candidates and no fee for SC, ST, and PwBD candidates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ప్రభుత్వ రంగానికి చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు: *గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. *ఎంఎస్ విండోస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వంటి కంప్యూటర్ ప్యాకేజీలపై పట్టు ఉండాలి. *డీఓఈఏసీసీ లేదా ఏదైనా ప్రభుత్వ / గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థ నుంచి సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. *కంప్యూటర్, ఇంటర్నెట్/ ఈ-–మెయిల్‌పై మంచి పని అనుభవం కలిగి ఉండాలి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)