Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రభుత్వం ఓడిందా? రైస్ మిల్లర్లు గెలిచారా?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to the article, the sudden transfer of Senior IPS officer Stephen Raveendra, the Civil Supplies Department Commissioner, has sparked political debate.
Raveendra was known for cracking down on Custom Milling Rice (CMR) irregularities and arresting rice millers, and his removal is widely seen as a move to protect the Congress government's reputation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నిజామాబాద్, నవంబర్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ వ్యవహారం రాజకీయ చర్చకు తెరలేపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) భారీగా వెలుగుచూశాయి. సీఎంఆర్ పేరిట ధాన్యం దక్కించుకున్న అనేకమంది రైస్ మిల్లర్లు తిరిగి మర ఆడించిన బియ్యాన్ని సర్కార్కు ముట్టజెప్పకుండా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్గా 2025 సెప్టెంబర్ 30న బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర తనదైన శైలిలో కొరడా ఝులిపించారు.…
రూ.వందల కోట్ల అవినీతిని వెలికితీస్తున్న క్రమంలో రేవంత్రెడ్డి సర్కార్ చేసేది లేక పౌరసరఫరాల శాఖ కమిషనర్ను ఉన్నట్టుండి బదిలీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 13 నెలలపాటుగా పౌరసరఫరాల శాఖ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర ఓరకంగా రైస్ మిల్లర్లను అల్లాడించారు. ఇందులో ప్రధాన ముద్దాయిలుగా తేలినవారిలో కాంగ్రెస్, బీజేపీకి కొమ్ముకాస్తున్న వ్యాపారులే ముందు వరుసలో ఉన్నారు. రైస్మిల్లు సంఘాన్ని అడ్డంపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న ఆ రెండు జాతీయ పార్టీలకు చెందిన నేతలంతా రేవంత్ సర్కార్పై ఒత్తిడి తెచ్చి ఉన్నతాధికారి బదిలీ కోసం పట్టుబట్టారనే ప్రచారం జరుగుతున్నది. వందల కోట్ల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)