Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రచార హంగామా.. వంటల ఘుమఘుమ
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that campaigning for GVMC elections is becoming financially burdensome for several corporator candidates.
Candidates are spending heavily on food, drinks, and event arrangements for supporters and party workers, with some struggling to manage the costs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
న్యూస్టుడే, కొమ్మాది: జీవీఎంసీ ఎన్నికల ప్రచారం కొందరు కార్పొరేటర్ అభ్యర్థులకు ఆర్థికంగా భారమ వుతోంది. వ్యయం తడిసిమోపెడవు తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతు న్నారు. గెలుపే లక్ష్యంగా వెంట వచ్చే నాయకులు, కార్యకర్తలకు అల్పాహారం, భోజనం, ఇతర ఖర్చులకు స్థోమత ఉన్న వారు వెనుకాడకపోగా.. చాలామంది సర్దుబాటు చేయలేక సతమతమవుతున్నారు.
ప్రచారంలో వెంట వచ్చే వారికి, అభిమానులకు అభ్యర్థులు మధ్యాహ్నం, రాత్రి భోజనం సమకూ రుస్తున్నారు. ఇందులో భాగంగా బిర్యానీ, మాంసం తప్పకుండా ఉండేలా మెనూ ముందుగానే సిద్ధం చేస్తున్నారు. ఎక్కువ మంది బిర్యానీకే మొగ్గు చూపుతుండటంతో రెండు పూటలా వడ్డిస్తున్నారు. ఈక్రమంలో బిర్యానీ సెంటర్లు, క్యాటరింగ్ నిర్వాహకులకు బల్క్ ఆర్డర్లు భారీగా వస్తున్నాయి. నగరంలో అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉండటంతో ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికే సరఫరా చేయగలమని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కొందరు ప్రచారం జరుగుతున్న ప్రాంతానికే వంటకాలు చేరేలా ఒప్పందం కుదుర్చు కుంటున్నారు. ప్రత్యేక వాహనంలో ఆహార పదార్థాలను నలుగురైదుగురు సిబ్బంది…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)