Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ప్రధాని పదవి వద్దనుకున్నా.. నేతల ఒత్తిడితో అంగీకరించా: సోనియా - Visalaandhra
By Shanthi3 min read at Visalaandhra
In brief
Sonia Gandhi stated in her autobiography 'Belonging: A Journey of Love' that she initially decided against becoming Prime Minister after the 2004 elections due to her children's concerns, but ultimately accepted the role under pressure from party leaders.
She eventually reversed her decision the next day, selected Manmohan Singh as the PM candidate, and cited the trust of the Indian people as the reason for her final choice.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవిని ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో తన ఆత్మకథలో వివరించారు. ప్రధాని పదవి చేపట్టకూడదని ముందుగానే నిర్ణయించుకున్నప్పటికీ,పార్టీ నేతల ఒత్తిడితో ఒక దశలో అంగీకరించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే, చివరకు తన మనసు చెప్పిన నిర్ణయానికే కట్టుబడ్డానని పేర్కొన్నారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ’బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'(Belonging: A Journey of Love) మంగళవారం విడుదలైంది. ఇందులో తన కుటుంబ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతో పాటు రాజకీయ ప్రయాణంలో ఎదురైన…
రాహుల్, ప్రియాంక వద్దన్నారు: సోనియాఆ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రధాని పదవి చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా వెల్లడించారు. ఇదే విషయాన్ని తన పిల్లలు రాహుల్,ప్రియాంకలకు కూడా చెప్పినట్లు తెలిపారు. తన అత్త ఇందిరాగాంధీ,భర్త రాజీవ్ గాంధీ హత్యలను ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో.. తాను ప్రధానమంత్రి కావడం కుటుంబానికి ప్రమాదకరమని పిల్లలు భావించారని పేర్కొన్నారు. అయితే,ఎన్నికలకు ముందు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు,ప్రజలకు వెల్లడించలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీ ఐక్యతను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని వివరించారు. నాయకత్వంపై అనిశ్చితి ఏర్పడితే ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడుతుందని భావించినట్లు…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)