Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రగతిని ఓర్వలేకనే హరీశ్ చౌకబారు విమర్శలు
By Eenadu2 min read at Eenadu
In brief
క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వరంగల్లో బాలికల హాకీ పోటీలను ప్రారంభించి, తెలంగాణకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిదేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి రూ.1,400 కోట్లు కేటాయించిందని, మాజీ మంత్రి హరీశ్రావు చౌకబారు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
సిద్దిపేట సభ విజయవంతం కావడంతో హరీశ్కు నిద్రపట్టడం లేదని, ఆయన ముందుగా ప్రమాణం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 6 outlets · Compare coverage →
హైదరాబాద్, వరంగల్ క్రీడావిభాగం, న్యూస్టుడే: ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి తెలంగాణకు 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిదని యువజన, క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆయన శుక్రవారం వరంగల్లో పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి బాలికల హాకీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించే సత్తా తెలంగాణకు ఉందని మరోసారి ఖేలో ఇండియా పోటీలతో రుజువుకానుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి చేస్తున్న కృషిని ఓర్వలేక మాజీ మంత్రి హరీశ్రావు చేస్తున్నారన్నారు. గచ్చిబౌలి…
భాజపాతో చర్చల విషయంలో సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరించి, సిద్దిపేట ఎల్లమ్మ గుడిలో ప్రమాణం చేసిన తర్వాతే హరీశ్రావు మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సీఎం సిద్దిపేట సభ విజయవంతం కావడంతో హరీశ్కు నిద్రపట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ విప్లు వేముల వీరేశం, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, వీర్లపల్లి శంకర్లు శుక్రవారం సీఎల్పీ మీడియా హాలులో మాట్లాడారు. ‘సిద్దిపేట జన ప్రభంజనం చూసిన తర్వాత హరీశ్రావు . సీఎం అడిగిన ప్రశ్నలకు హరీశ్ సమాధానం చెప్పడం లేదు. అధికారం పోయిందన్న అక్కసుతో సీఎంపై విమర్శలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)