Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను గెలిపించండి..
By Prajasakti3 min read at Prajasakti
In brief
The Communist Party of India (Marxist) or CPI(M) is conducting extensive campaigns across Andhra Pradesh and Telangana to support its candidates contesting in municipal, municipal corporation, ZPTC, and MPTC elections.
Party leaders are organizing bike rallies, padayatras, and door-to-door campaigns, urging voters to elect these candidates to solve local civic problems.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రజాశక్తి - యంత్రాంగం : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడుతున్న సిపిఎం అభ్యర్థుల గెలుపునకు ఆ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేపట్టారు. నగరాలు, పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల తరఫున ప్రశ్నించే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయా ప్రాంతాల్లో ప్రచారానికి హాజరైన పార్టీ నాయకులు ఓటర్లను కోరారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) ఎన్నికల బరిలో ఉన్న 66వ వార్డులో జరిగిన ప్రచారంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం పాల్గొని మాట్లాడారు. 13, 16 వార్డుల్లో సిపిఎం అభ్యర్థులు సంగిరెడ్డి గౌరి, రంగమ్మలను, 115వ వార్డులో బలివాడ వెంకటరావును, 96వ వార్డులో డి.రమణను, 98వ వార్డులో ఎం.రాంబాబును గెలిపించాలని బైకు ర్యాలీ నిర్వహించారు. రెండవ వార్డులో ఆర్ఎస్ఎన్.మూర్తి , 105వ వార్డు అభ్యర్థి కృష్ణయ్య, 106వ వార్డు అభ్యర్థి బొద్దపు శ్రీనివాసరావును గెలిపించాలని పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్.నర్సింగరావు కోరారు. 45వ వార్డు అభ్యర్థి భాగవతుల లక్ష్మీనారాయణను గెలిపించాలని కోరుతూ జరిగిన…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)