Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్వీర్యం!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యూ) విడుదల చేసిన తాజా నివేదికలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మానవ హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను క్రమపద్ధతిలో బలహీనపరిచిందని పేర్కొన్నది.
ఈ నివేదిక ప్రకారం, సర్ ప్రక్రియలో ఓటర్ల తొలగింపు, నిరసనకారులపై బలప్రయోగం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలు జరిగాయని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది.
ప్రజాస్వామ్య రక్షణ వ్యవస్థలను పునర్నిర్మించాలని హెచ్ఆర్డబ్ల్యూ ప్రభుత్వాన్ని కోరింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, నవంబర్ 24: మానవ హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను కాపాడేందుకు ఏర్పాటైన సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రమపద్ధతిలో అంతర్జాతీయ ప్రభుత్వేతర నిఘా సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యూ) తన తాజా నివేదికలో పేర్కొన్నది. మంగళవారం విడుదల చేసిన 95 పేజీల నివేదికలో భారత్లో మరింత లోతుగా పెరిగిందని తెలిపింది. ‘మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రజాస్వామ్యం ఏమిటి?: భారత్లో మోదీ ’ పేరిట విడుదలైన ఈ నివేదికలో పార్లమెంటరీ ప్రక్రియలను బలహీనపరచడం, ప్రతిపక్షాన్ని అణచివేయడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను , రాజ్యాంగ, చట్టబద్ధ సంస్థలను…
ఈసీ విశ్వసనీయతపై సంక్షోభం చనిపోయినవారు, ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైనవారు, అనర్హులైన ఓటర్లను తొలగించాలనే ఉద్దేశంతో 2025 జూన్లో ప్రారంభించిన ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో ఎన్నికల జాబితాల నుంచి 2026 అక్టోబర్ నాటికి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారని హెచ్ఆర్డబ్ల్యూ పేర్కొన్నది. ఈ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు, ఏకపక్ష నిర్ణయాలు, పారదర్శకత లేమి ఉన్నాయని ఆరోపించింది. మహిళలు, పేదలు, మతపరమైన మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు అసమానంగా జాబితాల నుంచి తప్పించబడ్డారని తెలిపింది. ఎన్నికల సంఘం ‘’ ఎదుర్కొంటున్నదని నివేదిక పేర్కొన్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)