Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
‘ప్రజావాణి’కి ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’ అవార్డు
By ABN1 min read at Andhra Jyothy
In brief
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సమీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’ పోర్టల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు, జాతీయ స్థాయి ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్‌లెన్స్’ పురస్కారం లభించింది.
ముంబైలో జరిగిన ‘పరివర్తన్ అవార్డ్స్-2026’ కార్యక్రమంలో మహారాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమిషనర్ బీజే సింగ్ చేతుల మీదుగా, రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) డైరెక్టర్ జనరల్ రవి గుప్తా, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి కే విద్యాసాగర్‌లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Andhra Jyothy so farWhat is this?
Home » Telangana » Hyderabad » Telangana Prajavani Portal National Digital Transformation Excellence Award 2026
ABN , Publish Date - Nov 28 , 2026 | 06:09 AM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)