Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రజలకు ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలకు సమాధానం చెప్పకుండా తిట్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు.
2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
దేవరకొండ, అక్టోబర్ 28 : కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వెయ్యి రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నేరడుగొమ్ము మండలం కచారాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బీచ్యు నాయక్ తండాకు చెందిన పలువురు రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ముఖం చాటేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఆసరా పెన్షన్లను రూ.2,000…
ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)