Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రజలను పక్కదారి పట్టించేందుకే.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు : బాల్క సుమన్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former Whip Balka Suman alleged that Chief Minister Revanth Reddy is using the Tammidihatti project to distract the public from drought conditions and farmer suicides in Telangana, claiming the Congress government caused the drought while the BRS government's water projects were emptied.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
అదిలాబాద్ : రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడి రైతులు పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టించేందుకు తమ్మడిహెట్టి ప్రాజెక్టును తెర మీదికి తీసుకువచ్చి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆదిలాబాద్లో నవంబర్ 1న నిర్వహించే రైతు గర్జన పోస్టర్లను మాజీ మంత్రి జోగు రామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు ఏర్పడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయాక గోదావరి, కృష్ణ నీటిని ప్రభుత్వం కిందికి వదిలిందని పేర్కొన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం నమోదైన అక్కడ కరువు పరిస్థితులు లేవన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)