Namasthe Telangana ·
ప్రజలపై మళ్లీ గ్యాస్ పిడుగు
By NT News telugu||1 min read at Namasthe Telangana
Model summary
not written by Namasthe Telangana · not verifiedGenerated October 1, 2026
- The central government has increased the price of 19 kg commercial LPG cylinders by Rs 62.59, while also raising aviation turbine fuel (ATF) prices by Rs 16 per liter. Additionally, a new mandate requires LPG consumers to complete Aadhaar e-KYC authentication to remain eligible for booking subsidized 14.2 kg domestic cylinders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Sign in to give feedbackన్యూఢిల్లీ, అక్టోబర్ 1: పండుగల ముంగిట కేంద్రం ప్రజలపై మరో వేసింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.62.59 మేర పెంచింది. గత నెలలోనే రూ.9.50 మేర పెంచిన కేంద్రం తాజాగా మళ్లీ . గృహ అవసరాలకు వినియోగించే దేశీయ ఎల్‌పీజీ ధరలు యథాతథంగా ఉన్నాయి. మరోవైపు విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధర లీటర్‌కు రూ.16 చొప్పున పెరిగింది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.121 నుంచి రూ.137కు పెంచినట్టు చమురు కంపెనీలు వివరించాయి. ఆగస్టులో లీటర్‌కు రూ.5 పెంపు తర్వాత సెప్టెంబర్‌లో ఏటీఎఫ్ ధరలను లీటర్‌కు రూ.6.28 లేదా 5.46 శాతం పెంచిన నేపథ్యంలో ఈ తాజా సవరణ జరిగింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్…
ఎల్‌పీజీ బుకింగ్‌కు ఆధార్‌ఈ-కేవైసీ తప్పనిసరి ఆధార్-ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులు గురువారం నుంచి(అక్టోబర్ 1) నుంచి నిర్ణీత ధరకు 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకోలేరు. దీనికి బదులుగా ఆ వినియోగదారులు 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ(ఎఫ్‌టీఎల్) లేదా 10 కిలోల కాంపోజిట్ ఫైబర్ సిలిండర్లను కొనుగోలు చేసే లేదా రీఫిల్ చేయించుకునే అవకాశం ఉంటుందని సబంధిత వర్గాల సమాచారం. వర్తించే సబ్సిడీతో నియంత్రిత రిటైల్ అమ్మకపు ధరకు సిలిండర్లు కొనే ఎల్‌పీజీ వినియోగదారులకు ఇప్పుడు బయోమెట్రిక్-ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అనే కొత్త నిబంధన గురువారం నుంచి అమల్లోకి వచ్చింది.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)Related Stories
The Hindu ·
Supreme Court orders curbs on licence renewal, vehicle registration for motorists with unpaid traffic fines
Namasthe Telangana ·
కొత్తగూడెం క్లబ్లో సీనియర్ సిటిజన్లకు సన్మానం
Andhra Jyothy ·
Venkatagiri: కిక్కిరిసిన వెంకటగిరి
India Today ·
Kashi to Kedarnath, temples hold prayers for Captain Machchhar after flydubai attack
Times of India ·
Watch: Hurt flydubai pilot Smit Machchhar gets emergency treatment shortly after landing; airlifted to Abu Dhabi
How this was analysed
Read by a model across 1 source.
Confidence: High
Blind ReadEvery figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.
Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →
How we measure coverage