Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
ప్రమాద పరిహార చెల్లింపునకు భవిష్యత్ ఆదాయాన్నీ పరిగణించాలి- హైకోర్టు తీర్పు
By Prajasakti1 min read at Prajasakti
In brief
The High Court clarified that motor vehicle accident compensation must include the future earning potential of the deceased, not just their fixed salary.
The court also ruled that the multiplier for compensation should be based on the age of the deceased rather than their mother.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మోటారు వాహన ప్రమాద పరిహారం లెక్కించేటప్పుడు మరణించిన వ్యక్తి స్థిర వేతనంతోపాటు భవిష్యత్తు ఆదాయ అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం ఖరారులో మల్టిప్లయర్ను మరణించిన వ్యక్తి వయసు ఆధారంగానే నిర్ణయించాలని, ఆయన తల్లి వయసును ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రణయ్ సేథీ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం స్థిర వేతనంపై 40 శాతం భవిష్యత్తు ఆదాయ పెంపును వర్తింపజేయాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆలపాటి గిరిధర్ తీర్పు వెలువరించారు.
అనంతపురం జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఉయ్యాల నాగమునిరెడ్డి 2009 జనవరి 2న తన తండ్రితో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. హైదరాబాద్లోని జి4 సెక్యూరిటీ సర్వీసెస్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆయనకు నెలకు రూ.4,238 నికర వేతనం వచ్చేది. ఆయన కుటుంబ సభ్యులు రూ.6 లక్షల పరిహారం కోరగా, ట్రిబ్యునల్ 2011లో రూ.3,85,420 ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని పెంచాలని కోరుతూ కుటుంబ సభ్యులు 2012లో హైకోర్టును ఆశ్రయించారు. భవిష్యత్తు ఆదాయ అవకాశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, మల్టిప్లయర్ నిర్ణయంలో తప్పిదాలను గుర్తించిన హైకోర్టు పరిహారాన్ని రూ.7.74 లక్షలకు పెంచింది. ప్రమాద పరిహార…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)