Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రపంచ 4వ అతిపెద్ద వాణిజ్య వాహన సంస్థగా టాటా మోటార్స్- ఇవెకో
By Eenadu1 min read at Eenadu
In brief
Tata Motors completed its acquisition of a majority stake in Italian commercial vehicle manufacturer Iveco for €3.43 billion, forming the world's fourth-largest commercial vehicle manufacturer.
The combined entity will have an annual revenue of ₹2.28 lakh crore. Tata Sons Chairman N. Chandrasekaran and Tata Motors MD & CEO Girish Wagh expressed confidence in future revenue and margin growth, and noted that the delisting of Iveco shares from Italian stock exchanges will be completed soon.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: ఇటలీ సంస్థ ఇవెకోను దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ కొనుగోలు చేయడంతో ఏర్పడుతున్న ఉమ్మడి సంస్థ, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ కంపెనీగా ఉంటుంది. ఈ ఉమ్మడి సంస్థ వార్షికాదాయం రూ.2.28 లక్షల కోట్లు (21 బిలియన్ యూరోలు) అవుతుంది. నగదు టెండర్ ఆఫర్ సెటిల్మెంట్ అనంతరం ఇవెకోలో 89.42% వాటాను 3.43 బిలియన్ యూరోల (రూ.36,000 కోట్ల)తో టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. 2008లో ఫోర్డ్ నుంచి జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)ను కొనుగోలు చేశాక, టాటా మోటార్స్‌కు ఇదే అతిపెద్ద అంతర్జాతీయ విలీనం.
రాబోయే అయిదేళ్లలో వాహన అమ్మకాల వల్ల కంపెనీల ఆదాయాలు గణనీయంగా పెరగడంతో పాటు లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. ఇటలీ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి ఇవెకో షేర్ల డీలిస్టింగ్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గిరీశ్ వాఘ్ స్పష్టం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)