Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రపంచ దేశాల నోట.. ఓటు చోరీ మాట
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Rahul Gandhi and other international leaders have raised allegations of 'vote theft' and election irregularities against their respective election commissions.
The article reports on Gandhi's August 2024 press conference in Delhi where he claimed the Election Commission of India (ECI) facilitated massive electoral fraud in Bengaluru Central.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ‘’ రాజకీయ నినాదం భారత్‌లో 2025 ఆగస్టు నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓట్ల చోరీ, ఎన్నికల్లో , ఎన్నికల సంఘం అక్రమాలపై భారత్‌లో రాహుల్ గాంధీ, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్‌లో ప్రధాని నెతన్యాహులు విమర్శలు చేయడంతో ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్‌కు సంబంధించివే అయినప్పటికీ సందర్భాలు, పరిస్థితులు మాత్రం వేరువేరు.
ఈసీఐ సహకరిస్తున్నదా? గత ఏడాది ఆగస్టు 7న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓటు చోరీకి ఈసీఐ సహకరిస్తున్నదని ఆరోపించారు. ఈ సందర్భంగా బెంగళూరు సెంట్రల్ లోక్‌సభలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల డాటాను విశ్లేషించి వివరించారు. అందులో సుమారు 1,00,250 అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇందులో డూప్లికేట్ ఓటర్లు, తప్పుడు చిరునామలు, ఒకే చిరునామాలో పెద్దమొత్తంలో ఓట్లు,చెల్లని ఛాయాచిత్రాలు, ఓటరు రిజిస్ట్రేషన్ ఫామ్‌ల దుర్వినియోగాన్ని ఆయన ఎత్తిచూపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)