Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రపంచాన్నే మార్చేసిన పనికిరాని కణాలు
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that the electron, originally described as a useless particle by J.J.
Thomson, has become the foundation of modern electronics, enabling technologies from smartphones to space rockets.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కనిపెట్టిన శాస్త్రవేత్తే పనికిరాని కణంగా అభివర్ణించిన ఎలక్ట్రాన్, నేడు మానవ సాంకేతిక ప్రపంచంలో ఊహించని మహా విప్లవాన్నే సృష్టించింది. అరచేతిలో ఇమిడే స్మార్ట్‌ఫోన్ నుంచి అంతరిక్షంలో ప్రయాణించే రాకెట్లు, గ్రహాంతర రోవర్ల వరకు నేటి ఆధునిక పరికరాలన్నింటినీ నడిపిస్తున్న అసలు శక్తులు ఆ కణం ఆధారిత అర్ధవాహకాలే. ఇసుక నుంచి లభించే సిలికాన్, అరుదైన జెర్మేనియం లాంటి మూలకాల విచిత్రమైన విద్యుత్తు ధర్మాలు, పట్టీ సిద్ధాంతం ఆధారంగా అవి పనిచేసే తీరు, మాదీకరణం ద్వారా రూపుదిద్దుకునే అర్ధవాహకాలు ఎల్రక్టానిక్స్ రంగానికి గట్టి పునాదిగా మారిన తీరును పోటీ పరీక్షార్థులు అర్థం చేసుకోవాలి.
‘ఈ రోజు నేను ఒక పనికిరాని కణాన్ని కనుక్కున్నా...’ ఎలక్ట్రాన్ ఆవిష్కరణ తర్వాత జె.జె.థామ్సన్ అన్న మాట ఇది. కానీ, ఆ తర్వాత ప్రపంచాన్ని ఈ కణం ఊహించలేని స్థాయికి తీసుకువెళ్లింది. ఈ రోజు రాకెట్లను, రోవర్లను ఇతర గ్రహాల మీదకు తీసుకువెళుతున్నారు. పనులు అన్నీ స్మార్ట్‌గా అయిపోతున్నాయి.వాషింగ్ మెషిన్ స్విచ్ నొక్కితే మొత్తం దుస్తులను ఉతికి ఆరబెట్టడం కూడా అయిపోతోంది. ఇంకా రోబోలు అన్ని రకాల పనులు చేస్తున్నాయి. ఫోన్లు, కంప్యూటర్లు, డేటా సెంటర్లు అన్నీ కూడా ఈ ఎలక్ట్రాన్ల మూలంగా పనిచేసే ఎలక్ట్రానిక్స్‌పైనే ఆధారపడి పని చేస్తున్నాయి. అయితే ఈ ఎలక్ట్రానిక్స్‌కు డయోడ్, ట్రాన్సిస్టర్లు పునాదులుగా పని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)