Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ : డిజిపి హరీష్ కుమార్ గుప్తా
By Prajasakti1 min read at Prajasakti
In brief
DGP Harish Kumar Gupta stated that MPTC and ZPTC elections across the state concluded peacefully with only minor incidents.
He reported 37 incidents across 15 districts like Kadapa and Anantapur, and ordered officials to take legal action against the culprits.
He also mentioned that ballot boxes were securely transported to strong rooms under heavy police protection.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిటిసి, జెడ్పిటిపి ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాల వద్ద 40,679 మంది సిబ్బందితో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి కడప, అనంతపురం, కర్నూలు, తదితర మొత్తం 15 జిల్లాల నుంచి మొత్తం 37 ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసుశాఖ దృష్టికి వచ్చినట్లు…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)