Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- Prashant Kishor praised Nitish Kumar as one of the top ten leaders in Bihar during the state's Legislative Council elections. He defended Kumar against allegations of malpractices during his illness and clarified the remarks of an MLA regarding political murders. The article also notes that political analysts view this praise as a strategic move targeting Patna graduates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
పాట్నా: బీహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్పై, జన సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రశంసలు గుప్పించారు. ఆ రాష్ట్రంలోని పది మంది ఉత్తమ నాయకులలో ఆయన ఒకరని అన్నారు. బీహార్ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో నితీశ్ కుమార్ను ప్రశాంత్ కిషోర్ పొగడటం ప్రాధాన్యత సంతరించుకున్నది. (Prashant Kishor) వైశాలిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. బీహార్లోని అత్యంత వివేకవంతులైన నాయకులలో నితీశ్ కుమార్ ఒకరని తెలిపారు. సమాజం పట్ల ఆయనకు నిజమైన శ్రద్ధ ఉన్నదని, రాష్ట్ర చరిత్రలోని పది మంది ఉన్నత నాయకులలో ఆయన ఖచ్చితంగా ఒకరిగా నిలుస్తారని అన్నారు.
కాగా, నితీశ్ కుమార్ అనారోగ్యంతో ఉన్న కాలంలో, ఇతరులు ఆయన పేరు మీద ప్రభుత్వాన్ని నడిపినప్పుడు, ఆయన వ్యతిరేకించిన అనేక జరిగాయని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అయితే నితీశ్ కుమార్ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బీహార్ను మెరుగుపరచడానికి ఆయన చిత్తశుద్ధితో కృషి చేశారని చెప్పారు.