Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Telangana Grameena Bank Manager N. Venkataramana Chari urged all bank users to complete their KYC.
He stated that everyone should take advantage of social security schemes and be alert against cyber crimes. Later, a cheque of Rs.
2 lakh was distributed to the nominee of a deceased villager under the Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అర్వపల్లి, నవంబర్ 12 : బ్యాంక్ వినియోగదారులు ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలని అర్వపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఎన్.వెంకటరమణ చారి అన్నారు. గురువారం అర్వపల్లిలో జన సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక భద్రత పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం బొల్లంపల్లి గ్రామానికి చెందిన వంగాల ఎల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో చనిపోగా వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ద్వారా రూ.2 లక్షల చెక్కును నామినీ, ఆమె భర్త వంగాల అంజయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ వై.సరిత, సీఎస్ఏ టి.వంశీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)