Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలి
By Eenadu1 min read at Eenadu
In brief
Former Sattupalli MLA Sandra Venkata Veeraiah demanded that the state government provide ₹50,000 in compensation to each flood-affected family in the area.
He distributed immediate relief items and spoke with local officials about the severe flooding of the Kanthi Cheruvu and double-bedroom houses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సత్తుపల్లి: రెండు పడక గదుల సముదాయంలో ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.50వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. సత్తుపల్లిలోని జేవిఆర్ పార్క్ ఎదురుగా ఉన్న కాంతుల చెరువు వరదనీటితో నిండిపోయి ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సహాయం, 10కేజీల చొప్పున బియ్యం, పరుపు, దుప్పట్లు, దిండ్లు పంపిణీ చేశారు. సండ్ర మాట్లాడుతూ.. ఆకస్మిక వరద ప్రభావం వల్ల ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో మొదటి ఫ్లోర్ మునిగిపోయిందని, నేను ఈ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)