Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Prayagraj: ఇంట్లో పాతిపెట్టిన డ్రమ్ముల్లో.. రూ.కోట్ల విలువైన నోట్ల కట్టలు
By Eenadu2 min read at Eenadu
In brief
Police in Prayagraj, Uttar Pradesh, found cash bundles worth crores of rupees buried in drums in a suspect's house following a raid.
The operation, led by an Assistant DCP, took nearly five hours to complete.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ప్రయాగ్‌రాజ్: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. పాతిపెట్టిన డ్రమ్ములను వెలికి తీయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. రూ.కోట్లలో నగదు (Cash in Drums) లభించడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. దొంగతనాలు చేయగా వచ్చిన డబ్బును ఇక్కడ పాతిపెట్టి ఉంటారని భావిస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లోని రాకేశ్ యాదవ్ అలియాస్ మహాకాళ్ అనే వ్యక్తి ఆస్తులపై స్థానికులకు పలు అనుమానాలున్నాయి. అతడి పూర్వీకుల ఇంట్లో భారీ మొత్తంలో విలువైన వస్తువులు ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇందుకోసం అసిస్టెంట్ డీసీపీ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఆ గ్రామం మొత్తం విద్యుత్‌ను నిలిపివేసి.. ఆ తర్వాత అనుమానిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఓ గదిలో అనుమానాస్పద ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. అక్కడ మూడు డ్రమ్ములను గుర్తించారు. వాటిలో నోట్ల కట్టలను చూసి సిబ్బంది అవాక్కయ్యారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)