Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రీ డయాబెటిస్.. మేల్కొలిపే అలారం!
By NT News telugu8 min read at Namasthe Telangana
In brief
The article explains that pre-diabetes is a condition where blood sugar levels are elevated but not high enough for a Type-2 diabetes diagnosis, often caused by sedentary lifestyles, poor diets, and lack of sleep.
It details how the condition is identified through specific blood tests and outlines lifestyle modifications, including dietary changes and regular exercise, to prevent the onset of full-blown diabetes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒకప్పుడు యాభై అరవై ఏండ్లు దాటాక వచ్చే డయాబెటిస్… ఇప్పుడు నడి వయసులోనే పలకరిస్తున్నది. మారిపోయిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చునే పనిచేయడం, నిద్రలేమి, ఒత్తిడి.. లాంటి సవాలక్ష కారణాలతో రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతున్నది. ఈ డయాబెటిస్ రాత్రికి రాత్రే శరీరంలోకి ప్రవేశించదు. దాని వెనుక ఏండ్ల తరబడి ప్రయాణం ఉంటుంది. అది బయటపడే ముందు శరీరం ఒక హెచ్చరికలను జారీ చేస్తుంది. అదే ప్రీ డయాబెటిస్! ఇది డయాబెటిస్ కాదు కదా అని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అలాగని ప్రీ డయాబెటిస్ వచ్చిందంటే ఇక జీవితాంతం మధుమేహంతో బాధపడాల్సిందేనని భయపడిపోవాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఈ దశలో…
మన శరీరానికి అవసరమైన శక్తిలో ఎక్కువ భాగం ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ నుంచే లభిస్తుంది. మనం తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్లే గ్లూకోజ్గా మారి రక్తంలోకి చేరతాయి. కణాలు ఈ గ్లూకోజ్ను శక్తిగా ఉపయోగించుకోవడానికి క్లోమగ్రంథి (పాంక్రియాస్) ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. కొన్నిసార్లు శరీర కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించవు. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీంతో రక్తంలోని గ్లూకోజ్ను కణాలు సమర్థంగా వినియోగించుకోలేవు. ఫలితం! రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి క్లోమగ్రంథి మరింత ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. కొంతకాలం ఇలా అదనంగా ఇన్సులిన్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)