Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రేమ పేరిట వేధింపులు.. యువతి బలి
By Eenadu||1 min read at Eenadu
In brief
According to Sub-Inspector Veerabhadra Rao, a 22-year-old woman in Damar, Hanumakonda district, died by suicide on Friday morning by jumping into a nearby well.
The local police have registered a case based on a complaint from the deceased's father and have initiated an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దామెర: ప్రేమ పేరిట వేధింపులతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా దామెర మండలంలో జరిగింది. ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(22) పీజీ విద్యను పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు జీడిమెట్ల శ్రీధర్ ప్రేమ పేరిట స్నేహను నిత్యం వేధించేవాడు. యువతి ఆ విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపడంతో.. వారు శ్రీధర్‌ను మందలించారు. ఈ క్రమంలోనే యువతి శుక్రవారం తెల్లవారుజామున తమ ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బావిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)