Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ప్రేమలో మంచితనమే శాపమా ? మంచి మనసున్నవాళ్లు సింగిల్‌గానే మిగిలిపోతున్నారా ?
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
జర్మనీలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, అంతర్ముఖ స్వభావం ఉన్నవారు ఎక్కువగా సింగిల్‌గా మిగిలిపోతున్నారని పరిశోధకులు గుర్తించారు.
మోసగాళ్లు, అవసరానికి తగ్గట్లు మాటలు మార్చేవారు డేటింగ్లో త్వరగా ఆకట్టుకోగలుగుతారని, కానీ దీర్ఘకాలిక బంధానికి నిజాయితీ, నమ్మకం అవసరమని ఈ పరిశోధన వెల్లడించింది.
గురుగ్రామ్‌లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్ ప్రకారం, సింగిల్‌గా ఉండటం అనేది వ్యక్తిలో లోపం ఉన్నట్లు చెప్పడానికి నిదర్శనం కాదు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
నిజాయితీగా ఉండేవాళ్లు, ఎదుటివారి గురించి ఆలోచించేవాళ్లు, కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునేవాళ్లకు ప్రేమలో అదృష్టం తక్కువా ? మోసాలు చేసే వాళ్లు, ఎదుటివారిని మాటలతో బుట్టలో వేసుకునేవాళ్లే త్వరగా ప్రేమలో పడుతున్నారా ? జర్మనీలో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అయితే సింగిల్‌గా ఉన్నంత మాత్రాన మీలో ఏదో లోపం ఉన్నట్లు కాదు!
ప్రేమలో పడాలని చాలామందికి ఉంటుంది. వాళ్ళను అర్థం చేసుకునే వ్యక్తి దొరకాలని, జీవితాన్ని పంచుకునే తోడు ఉండాలని కోరుకుంటారు. కానీ కొందరికి ఎంత ప్రయత్నించినా సరైన భాగస్వామి దొరకరు. ఇంకొందరేమో ఒకరి తర్వాత మరొకరు ప్రేమలో పడుతుంటారు. అసలు ఈ తేడాకు కారణమేంటి ? మంచి మనసున్నవాళ్లకు ప్రేమ ఎందుకు దూరమవుతోంది ? నిజాయితీగా ఉండటం, ఎదుటివారిని మోసం చేయకుండా ఉండడం కూడా డేటింగ్లో వెనుకబడేలా చేస్తుందా?
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)